Hon'ble Prime Minister Shri Narendra Modi has often shared his vision of building a new, AatmaNirbhar Bharat by the year 2022.
How do you envision the India of tomorrow, the India which will merge the best of tradition with the most modern, global outlook in the following themes: Governance, Development, Technology, Reform, Progress and Policy, . . .
The Azadi Ka Amrit Mahotsav is an intensive, country wide campaign which will focus on citizen participation, to be converted into a Janandolan, where small changes, at the local level, will add up to significant national gains.
To commemorate the monumental occasion, all Department and Ministries, Indian Embassies and Consulates hosting a set of activities for a resurgent, Aatmanirbhar Bharat.
75th Independence Day of India Celebration - Azadi ka Amrit Mahotsav, took place Sunday, August 15th from 5:00 PM to 7:30 PM at
Amber India Restaurant, 4926 El Camino Real, Los Altos, CA 94022
By Consulate General of India - San Francisco, Dr. T.V. Nagendra Prasad.
Special lecture Rebuilding India by
Prof. Solomon Darwin, Director, Garwood Center for Corporate Innovation at Berkeley Hass, University of California, Berkeley
Arogyaswami Paulraj, PadmaBhushan and inventor of 5G, Stanford University.
5 to 5.30 pm - Meet and Greet
5.30 to 6.15 pm - Special Lecture
6.15 to 6.30 pm - Discussion and QA
6.30 to 7.30 pm - Dinner
ఆజాది కా అమృత్ మహోత్సవ్’ అంటే ఏమిటి..? ఇందులో ఎలా భాగస్వామ్యం కావాలి..?
బ్రిటీష్ తెల్లదొరల కబంధహస్తాల నుంచి భారతమాతకు విముక్తి లభించి 75 ఏళ్లు కావస్తున్న సందర్భంగా స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమాలు 75 వారాల పాటు కొనసాగుతాయని, ఈ సందర్భంగా క్విట్ ఇండియా ఉద్యమం గురించి ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రదర్శన నవంబర్ వరకు కొనసాగుతుందని, కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే ఏమిటి..? ఆజాదీ అంటే స్వేచ్ఛ.. అమృత్ అంటే అజరామరం.. మహోత్సవ్ అంటే అతిపెద్ద సంరంభం.. అంటే అజరామరమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సంరంభం అని అర్థం.
మహోత్సవ్ ఉద్దేశం ఏమిటి..? భారత స్వాతంత్ర్య చరిత్రతో ముడిపడివున్న క్షణాలను గుర్తించుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. దీంతో పాటు జాతీయ గీతాన్ని డిజిటల్ పద్దతిలో గరిష్ట సంఖ్యలో ఏకకాలంలో పాడాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. ఈ సారి రికార్డు చేసిన వీడియోలు ఎర్రకోట, విమానాశ్రయంలో ప్రదర్శించబడతాయి.
అందుకే ప్రభుత్వం జాతీయ గీతాల కార్యక్రమాన్ని దేశ ప్రజల ముందుంచింది. జాతీయ గీతం యొక్క వీడియోలను రూపొందించే వారికి రెండు అవకాశాలు లభిస్తాయి. ముందుగా భారతదేశ ప్రఖ్యాత గీత రచయిత, కొత్తపాటను పాడే అవకాశం పొందుతాడు. రెండోది యూట్యూబ్ వంటి టీవీ, రేడియో, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లలో ఉత్తమ 100 వీడియోలు విడుదల చేయబడాతాయి.
ఈ కార్యక్రమము లో భాగము గా, అమెరికా లోని శాన్ ఫ్రాన్సిస్ కో నగరము లో కూడా, భారత రాయబారి (కాన్సల్ జెనరల్) టీవీ నాగేంద్ర ప్రసాద్ గారి అధ్వర్యము లో, భారత్ కు చెందిన ఈ ప్రాంత నాయకులతో వేడుకలు ఘనముగా జరిగాయి.
>City(s) = Los Altos; State(s) = CA; Country = USA.
>Title = 75th India Independence Day Celebration - CGI, San Francisco, CA, USA - Video.
>Keywords = 75th, India Independence Day, Celebration, CGI, San Francisco, CA, USA, Amber India Restaurant, TV Nagendra Prasad, Solomon Darwin, Director, University of California, Berkeley, Arogyaswami Paulraj (831)
>Catg =