Vodarevu beach is 6 km from Chirala in Prakasam district. It is also near to Suryalanka Beach, Bapatla. Vodarevu beach has a gorgeous beach. Vodarevu beach is fairly famous with tourists regularly, this too is a nice getaway from the movement and hustle of city life. There is a constant inflow of tourists spending their weekends in these peaceful settings as the place is very nice to visit and for relaxation.
Vodarevu beach makes quite a nice weekend hideout and has got quite a good share of tourist inflow, mainly because of its peaceful setting.
వాడరేవు సముద్రం బీచ్ చీరాలకు 6 కిలోమీటర్లు దూరంలో ఉంది. అంటే సముద్ర చేపలు, రొయ్యలు లాంటి వాటికి మంచి గిరాకి.
చీరాల ను చిన బాంబే అంటారు గతంలో. సూరత్ నుంచి నేరుగా బట్టలు ఇక్కడ దిగేవి. గోదావరి నుంచి, నెల్లూరు దాకా, హైదరాబాద్ నుంచి కూడా పెళ్లి బట్టలు కు, ఇక్కడ దాకా వచ్చేవారు గతంలో, బట్టలు తక్కువ ధర అని.
ఐటీసీ వారి ఐయల్ టీడీ పొగాకు కంపెనీ కూడా ఇక్కడ ఉంది.
చీరాల పేరాల స్వాతంత్ర ఉద్యమం విని, గాంధీ గారు కూడా వచ్చి వెళ్ళారు. ఏనాడూ నీటికి కరువు లేదు.
ఇండియా మాప్ లో చూడండి, వంపు లో ఉంటుంది ఈ ఊరు. ఎప్పుడూ తుఫానులు, గోదావరి జిల్లాలు అన్నా తాకుతూ ఉంటుంది లేదా నెల్లూరు జిల్లా ను తాకుతుంది. ఈ ఊరు సేఫ్ గా ఉంటుంది, ఆ వంపు లోపల ఉండటము వలన అనుకుంటా.
నేరుగా ఆ వంపులోకే తుఫాను వచ్చింది అనుకోండి, దివిసీమ లాగ ఇంకేమీ మిగలదేమో.
చీరాల చేనేత వస్త్రాలు కు కూడా ప్రసిద్ధి. ఎన్నో బట్టల కొట్లు ఉంటాయి, లక్షలలో వ్యాపారము జరుగుతుంది. కొట్ల దగ్గర ఇలా రాస్తారు. చీరాల మంగళగిరి గద్వాల్ ధర్మవరం . . . చేనేత పట్టు చీరలకు మా షాపు ను సందర్శించండి అని.
అగ్గిపెట్టె లో పట్టే చీరలు కూడా నేసారు అంట. తక్కువ ధరకు బట్టలు దొరుకుతాయి నేటికీ అంటారు.
>City(s) = Chirala; State(s) = AP; Country = India.
>Title = Vodarevu Beach, Chirala, AP, India - Video.
>Keywords = Vodarevu Beach, Chirala, AP, India,Prakasam district, Suryalanka Beach, Bapatla (724)
>Catg =