TTD Sri Srinivasa Kalyanam by SVCC (SFO), Milpitas, CA, USA(Event) - Video Visiting Place Video
Facebook Share    Whatsapp Share  

East or West, We are the best . We Visit, We Record, We Present, We Share, You Enjoy!
16+ yrs free Community Social Service, 2008 - Years professional, event, trust, quality, unique, special, bond and brand.More
These are 2 yrs 5 mths Old Memories. Old is Gold. People may change, feelings & memories don’t
Description - Published on 06/25/2022
Comments    Hotels     Car     Restaurants     Attractions     Directions     Weather    
The Tirumala Tirupati Devasthanm (TTD) organized by Sri Venkateshwara Kalyanotsavam in association with Siddhi Vinayaka Cultural Center (SVCC) Milpitas and community organisations on June 18, 2022 at Indian Community Centre (ICC), Milpitas.

*అమెరికా లో తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరుని కల్యాణం*

ప్రాపంచిక భ్రమల మోహములో, అరిషడ్వర్గాల బానిసత్వములో ఓలలాడుతున్న, మన అందరినీ, వాటినుంచి బయటకు వేయడానికి ప్రత్యక్ష ఆచరణ సాక్షముగా, శ్రీనివాసుడు నగర దేశ విదేశీ పర్యటనలు చేస్తున్నది మనకు తెలుసు. సకల భువనాల అధిపతి అయినా, అనంత లక్ష్మినే యెద పై పతి గా కలిగివున్నా, మందమతులమైన మనకోసం, తానే 100 మెట్లు కిందకు దిగి నడచి, మన దగ్గరకు వస్తూ, తిరుపతి లడ్డు ప్రసాదం పంచుతూ, మనకు బుద్ది చెపుతున్నారు - మీరు కూడా నాలాగే, ఎన్ని కోట్లు/ పదవులు కలిగినా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండి, బిజీ బిజీ అన్న మూర్ఖ పదము వాడకుండా, చుట్టూ ఉన్న సామాన్య ప్రజలతో పలుకుతూ, వారికి కనీసం మాట మంచి సహాయం అయినా అందిస్తూ, నిస్వార్ధముగా వారికి అండగా ఉండాలి అని.

అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రము లోని, బే యేరియా శాన్ ఫ్రాన్సిస్కో నగర ప్రాంతములో, మిల్పిటాస్ పట్టణములో, రంగరంగ వైభవముగా భక్తులకు కన్నుల పండుగగా జరిగిన తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని కల్యాణం. తిరుమల నుంచి ప్రవాస ఎన్నారైల కోసం దయతో తరలివచ్చిన వేంకటపతి. తిరుమల కు చెందిన వేద పండిత పూజారులు మరియు తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా శ్రీవారి వెంట వచ్చారు. ఆ ప్రాంత భారత రాయబారి నాగేంద్ర గారు కూడా పాల్గొన్నారు.

తితిదే శ్రీవారు, అమెరికాలోని పలు నగరాలలో, వరుస కల్యాణములు జరిపిస్తూ, మన భారతీయ మరియు ఇతర భక్తులను తరింపజేస్తూ దీవిస్తూ, తిరుపతి లడ్డు ప్రసాదము కూడా పంచుతూ, కరోనా వలన లేదా ఇతర కారణాల వలన, తన దగ్గరకు రాలేని భక్త జన సందోహం కోసం, తానే వేల కిలోమీటర్లు కష్ట నష్టాలను భరిస్తూ తరలివచ్చారు. మీరు మీ బంధువులు అమెరికాలో ఉన్నట్లయితే, ఈ సదావకాశాన్ని వినియోగించుకుని, మీ దగ్గరలో జరిగే ఈ ఉచిత కల్యాణ మహోత్సవమునకు తప్పక హాజరై, ఆ దేవ దేవుని కటాక్షమునకు పాత్రులు కాగలరని ప్రార్ధన.

మన అమ్మ అయ్యల దైవ కల్యాణం అంటే, మన ఆత్మ, ప్రాపంచిక భోగాలు వీడి తనను తాను తెలుసుకుని, తానూ అలాగే పరిపూర్ణ మానసిక సమర్పణ తో త్రికరణ శుద్ది గా, ఆ పరమాత్మ తో అనుసంధానము కావాలన్న బలమైన కోరిక రగిలించి, మనల్ని ముక్తి వైపు నడిపించాలి సుమా. లేకపోతే ఇలాంటి కల్యాణాలు 100 చూసినా, మన ఆలోచనలు మారవు, మాయను జయించము, ఆధ్యాత్మికముగా ఎదగము, ఇంకో 100 జన్మలు ఎత్తినా, అంటే చేదు దోశకాయ మాదిరి, జడముగా నే ఉంటాము.

The Chairman Shri Subba Reddy, AEO and few Archakas came all the way from Tirupathi to conduct the event. There was an enthusiastic response from the community with over 2500 devotees attending the function.

The Indian community highly appreciated the initiative particularly after the pandemic.

The Consul General of India in San Francisco Amb. T.V. Nagendra Prasad along with his family attended the Kalyanotsavam at the invitation of Tirumala Tirupati Devasthanm (TTD), Siddhi Vinayaka Cultural Center (SVCC) and the community.

Consul General conveyed appreciation to TTD, Government of Andhra Pradesh and Mr. Venkat Medapati of Andhra Pradesh Non-Resident Telugu Society (APNRT) for organising the event and also for beginning from San Francisco.

SVCC Temple welcomed TTD chairman Sri YV Subba Reddy, SF Consulate General Sri Nagendra Prasad, APNRTS President Sri Venkat Medapati & Jalavihar water park Chairman Sri Ramaraju

With the blessings of Lord Malayappa Swamy and goddess Sridevi & Bhoodevi, SVCCTemple successfully concluded the 2day grand TTD Srinivasa Kalayana Mahotsavam.

>City(s) = Milpitas; State(s) = CA; Country = USA.
>Title = TTD Sri Srinivasa Kalyanam by SVCC (SFO), Milpitas, CA, USA - Video.
>Keywords = TTD, srivaru, Srinivasa, Kalyanam, SVCC, SFO, Milpitas, fremont, CA, USA, Nagendra, Consul, india, Subba Reddy (835)
>Catg =
  Contact    Support    About    Links    Tips    FAQ    Disclaimer    Privacy    Sitemap   
Share the Information with World
© 2018-2023 OurTripVideos, All rights reserved.
Last Updated date : Tue, 26 Nov 2024.